రోశయ్య మంత్రివర్గ విస్తరణకు కర్ణాటక సంక్షోభం దెబ్బ?

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తాజా హెచ్చరికలపై, గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై సోనియా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా సోనియాతో మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణపై త్వరలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వనున్న తరుణంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అవసరమా అనే సందేహంలో కూడా సోనియా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications