చంద్రబాబుకు షాక్: వైయస్ జగన్ వెంట నల్లపరెడ్డి ప్రసన్నకుమార్

అలాంటి మంచి పని చేస్తున్న జగన్ కు పార్టీలకతీతంగా అందరూ బాసటగా నిలవాలన్నారు. తనవంతుగా నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు తాను తప్పకుండా ఆ ఓదార్పులో పాల్గొంటానని ఆయన చెప్పారు. జగన్ చేపడుతున్న యాత్ర ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధించినది కాదని ఆందులోనూ ఓ మంచి పని కాబట్టి తాను పాల్గొనటంలో తప్పులేదని సమర్థించుకున్నారు.












Click it and Unblock the Notifications