వైయస్ జగన్ భారతి సిమెంట్స్ కు అధికారుల నోటీసు

ఈ నేపథ్యంలో రెండు ప్లాంట్లకు వినియోగించిన ఇసుక, కంకర సీనరేజి బిల్లులు తమకు చూపాలని నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2010 ఏప్రిల్ 24న ఎర్రగుంట్ల డివిజను అధికారులు ప్లాంటు ప్రాంగణంలోకి తనిఖీలకు వెళ్లారు. తనిఖీల్లో 17,349 క్యూబిక్ మీటర్ల ఇసుక, 5035 క్యూబిక్ మీటర్ల కంకర నిల్వ చేసినట్లు తేలింది. వీటికి సంబంధించి సీనరేజి బిల్లులుచూపాలని అధికారులు 2010 మే 26న భారతి సిమెంట్స్‌కు నోటీసులు పంపారు. దీనిపై ఇప్పటికీ యాజమాన్యం స్పందించలేదు.












Click it and Unblock the Notifications