జగన్ పై రాహుల్ గాంధీ ఆరా: చీఫ్ విప్, విప్ లతో భేటీ

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, రాష్ట్రాభివృద్ధి గురించి రాహుల్ కు వివరించినట్లు వారు తెలిపారు. మల్లు భట్టి విక్రమార్క, కొండ్రు మురళి మొదటి నుంచి వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్నారు. శైలజానాథ్ కూడా మొదట అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన విధేయతను కొంత మేరకు మార్చుకున్నట్లు అర్థమవుతోంది. మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రను నిర్వహించారు. దాంతో రాహుల్ తో వారి భేటీ ప్రాధ్యాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications