పోలీసు బాసులు కోట్లకు పడగలెత్తారు: ఎమ్మెల్యే శంకరరావు

ప్రజాప్రతినిధులకు పోలీసు బాసులు ఆపాయింటుమెంటు ఇవ్వడం లేదని, మేం వెళదామంటే వారి పోలీసు బాసుల కార్యాలయాలు స్పందించటం లేదన్నారు. సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ఆపాయింటుమెంటు ఇవ్వకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇది హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఈ విషయమై స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications