విశాఖలో భారీ కుంభకోణం: రూ.2 కోట్ల విలువైన బొగ్గు అక్రమ రవాణా

అయితే వీరికి పోలీసుల సహకారం కూడా ఉండవచ్చని క్రైమ్ డిసిపి బ్రహ్మారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సీజ్ చేసిన లారీలలోని బొగ్గు సుమారు 14 లక్షల రూపాయల విలువ చేస్తుంది. గత 5 నెలలుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. సుమారు 2కోట్ల రూపాయల విలువైన బొగ్గును అక్రమ రవాణా అయిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications