ఆగని దేవరగట్టు కర్రల సమరం: 90 మందికి గాయాలు

స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉత్సవంలో ఇనుప తొడుగులు లేని కర్రలను వాడాలని పోలీసులు చేసిన సూచనలు భక్తులు పెడచెవిన పెట్టారు. కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తంతును ఆపడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవేవీ ఫలించడం లేదు.












Click it and Unblock the Notifications