జగన్ ఆరోగ్యం మెరుగు: సోమవారం నుండి ఓదార్పు

ఈనెల 13వ తారీఖునుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. వారానికి పైగా నెల్లూరులో యాత్ర జరిగింది. అయితే రెండురోజుల క్రితం కండరాల నొప్పి రావడంతే శనివారం నుండి ఓదార్పు ఆగింది. వైద్యుల సలహా మేరకు ఆయన రెండురోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications