దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానికి వైయస్ జగన్ లేఖ

చాలా మంది మాలలు, కొంత మంది మాదిగలు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నారు. దాంతో వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరడం ద్వారా వారి మద్దతు సంపాదించాలనేది జగన్ అభిమతంగా కనిపిస్తోంది. వైయస్ జగన్ విజ్ఞప్తిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండిపడింది. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పిస్తే దళితులు వరుసగా క్రైస్తవ మతంలోకి మారుతారని, ఇది అత్యంత ప్రమాదకరమైందని బిజెపి అంటోంది.












Click it and Unblock the Notifications