వైయస్సార్ వల్లే తెలంగాణ ఆగిపోయింది: కాంగ్రెసు నేత కెఆర్ ఆమోస్

మహబూబ్ నగర్ ఘటన పిరికి పందల చర్యగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు. మహబూబ్ నగర్లో చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ కాదని, అది తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ అని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications