ఇండోనేషియా సునామీ, లావాలకు 137 మంది బలి

సునామీ ఎగిసిపడిన 24 గంటల లోపే జావాలోని మెరపి పర్వతం లావాను ఎగజిమ్మింది. దాంతో వేలాది భయంతో పారిపోయారు. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మూడు సార్లు అగ్నిపర్వతం లావా ఎగజిమ్మిందని, దాంతో వేడి మబ్బులు కిందికి పాకాయని ప్రభుత్వ వోల్కానలిజిస్టు సురోనో చెప్పారు. నిరుడు సెప్టెంబర్ లో వచ్చిన 7.6 భూకంపానికి 1,100 మంది మరణించిన విషయం తెలిసిందే. సునామీకి పది గ్రామాలు తుడిచిపెట్టుకు పోయినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications