స్వరూపానంద కేసు: ఎన్టీవీ కీలక వ్యక్తుల అరెస్టుకు రంగం సిద్ధం?

ఎన్టీవికి చెందిన కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు పెందుర్తి పోలీసులు హైదరాబాదు చేరుకున్నారు. వారు మంగళవారం రాత్రే హైదరాబాదు చేరుకున్నారు. స్వరూపానంద ఫిర్యాదులో పేర్కొన్న ఎన్టీవికి చెందిన రాజశేఖర్, నరేంద్రనాథ్ చౌదరి, శాస్త్రిలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, వారు పోలీసుల కంట పడకుండా బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications