ఓటమి కప్పిపుచ్చుకోవడానికే ఐటి దాడులు: వెంకయ్యనాయుడు

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపై ఇన్ కమ్ టాక్సు డిపార్టుమెంటు చేస్తున్న దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్)లు కలికి యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని, అయితే వారి ఆశలు నెరవేరక పోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేయిస్తుందన్నారు. వారి ఓటమిని కప్పి పుచ్చుకొని భాజపా ప్రభుత్వంపై తప్పును తోయడానికే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications