రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు మేం దూరమే: కాంగ్రెసు ఎంపి వివేక్

తాము ఈ నెల 29వ తేదీన శ్రీకృష్ణ కమిటీని మరోసారి కలుస్తామని, సాగునీటి ప్రాజెక్టులపై వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. న్యాయవాదుల స్టాండింగ్ కౌన్సిళ్లలో తెలంగాణకు తగిన వాటా ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇటువంటి పోస్టుల్లో భవిష్యత్తులో కూడా ఇదే విధమైన న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications