నాలుగేళ్లలో మెట్రో రైలు పట్టాలెక్కుతుంది: మంత్రి ఆనం రామనారాయణ

అయితే అన్ని సమస్యలను అధిగమించి 2011 మార్చిలో మెట్రో పనులు ప్రారంభిస్తామన్నారు. నాలుగేళ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. పనుల కోసం ఇప్పటికే 119 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 261 ఎకరాల భూమి అవసరం ఉందని చెప్పారు. ఈ డిసెంబర్ 14న ఎల్ అండ్ టి కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications