జెసి దివాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి రోశయ్య క్లాస్ తీసుకున్నారా?

ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు నమస్కారం, థ్యాంక్స్ అని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మీరు మౌనం పాటిస్తున్నారా, మాట్లాడలేరా, మాట్లాడడానికి భయపడుతున్నారా అంటూ మీడియా ప్రతినిధులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అలాంటి ప్రశ్నలు వచ్చినా ఆయన పదే పదే థ్యాంక్స్ అంటూ అన్నారే గానీ ఒక్క మాటా మాట్లాడలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జెసికి ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారని, అందువల్లనే ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications