రాజకీయ పార్టీల అధ్యక్షులకు నవంబర్ లో శ్రీకృష్ణ కమిటీ విందు

తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలపడానికి మర్యాదపూర్వకంగానే శ్రీకృష్ణ కమిటీ ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, డి. శ్రీనివాస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఇష్టాగోష్టిగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారా అనేది చర్చనీయాంశంగానే మారింది.












Click it and Unblock the Notifications