కృష్ణానదిలో చిక్కుకున్న నవదీప్: ఆగిపోయిన బోట్

తమ బోట్ పడవలో నిలిచిపోయిన సమాచారాన్ని నవదీప్ మత్స్యకారులకు అందించారు. మత్స్యకారులు విషయాన్ని మాచర్ల సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు తెలిపారు. దీంతో స్పీడ్ బోట్ లో పోలీసులు నవదీప్ ఉన్న పడవ వైపు బయలుదేరారు. స్నేహితులతో కలిసి నవదీప్ షికారుకు వెళ్లారు. నాగార్జునసాగర్ కు శ్రీశైలం కు మధ్య బోట్ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications