రాజకీయ మనుగడ కోసమే వివాదం: సీమాంధ్ర నేతలపై పాల్వాయి

కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. సమైక్యంగా ఉంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు 40 శాతం మంది, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు 60 శాతం మంది ఉన్నారని, మెజారిటీతోనే సీమాంధ్ర నాయకులు ఆగడాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications