తెలంగాణవాదులు కాశ్మీరీ టెర్రరిస్టుల్లాంటివారు: ఆనం వివేకానందరెడ్డి

రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహించడం ఇష్టం లేనివారు ఇంట్లో కూర్చోవాలని, అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్టావతరణ ఉత్సవాలు ప్రభుత్వ కార్యక్రమమని ఆయన అన్నారు. కాశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవాలకు, గణతంత్ర దినోత్సాలకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్న కాశ్మీర్ ఉగ్రవాదుల మాదిరిగానే రాష్ట్రావతరణ దినోత్సవాలకు ఆటంకం కలిగించేవారు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications