ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మందా జగన్నాథానికి అవమానం

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications