ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఇంటిపై ఓయు విద్యార్థుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం

ఉస్మానియా విద్యార్థులు తమ ఉద్యమం తీవ్రతరం చేశారు. ఉత్సవాలలో పాల్గొన్నవారి ఇంటిపై దాడులు చేస్తామని వారు ముందే హెచ్చరించారు. అన్నట్టుగానే వారు తమ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఉత్సవాలలో పాల్గొన్న తాము దాడి చేస్తామని విద్యార్థులు ముందుగానే హెచ్చరించినప్పటికీ కొందరు మంత్రులు, శాసనసభ్యులు వారి మాటలు భేఖాతరు చేశారు.












Click it and Unblock the Notifications