నాంపల్లి కోర్టులో హాజరైన సత్యం రామలింగరాజు: విచారణ ప్రారంభం

అంతకుముందు తనకు బెయిల్ కావాలని రామలింగరాజు పెట్టుకున్న పిటిషన్ కు హైకోర్టు ఆమోదించటంతో సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. రామలింగరాజు బెయిలుపై బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ చెప్పటంతో సుప్రీం కోర్టు రామలింగరాజుకు బెయిలును రద్దు చేసింది. వెంటనే విచారణ ప్రారంభించాలని చెప్పింది.












Click it and Unblock the Notifications