సోనియా ఇంటి ముందు క్యూ కట్టిన ఎపి కాంగ్రెసు నాయకులు

సోనియాను కలిసిన వారిలో కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఉన్నారు. వారెవరితోనూ సోనియా రాజకీయాల గురించి మాట్లాడలేదని సమాచారం. కేవలం మర్యాదపూర్వకంగా పలకరించేందుకు మాత్రమే ఆమె అవకాశం ఇచ్చారు. ఎఐసిసి సదస్సు మంగళవారం ముగియడంతో వారంతా ఢిల్లీలోనే ఉండి సోనియాను స్వయంగా కలిసి అభినందించారు.












Click it and Unblock the Notifications