వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారు: చంద్రబాబు

వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చూస్తుంటే ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. గతంలో వరద సహాయక చర్యలకు వేయి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆయన అన్నారు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి సహాయం రాబట్టాలని ఆయన అన్నారు. వరదలు, కరవు వచ్చినప్పుడు కేంద్రం నుంచి రాష్టానికి అన్యాయమే జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications