వైయస్ నెహ్రూ కుటుంబాన్ని తొక్కిపెట్టారు: సోనియాతో పిసిసి కార్యదర్శులు

కాగా నాలుగోసారి ఏఐసిసి అధ్యక్షురాలిగా ఎన్నికయిన సోనియాగాంధీ వద్దకు రాష్ట్ర కాంగ్రెసు నాయకులు క్యూ కట్టారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు వరకు కొందరు వేచి చూశారు. ఎఐసిసి సదస్సు ముగియడంతో ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లే కనిపిస్తున్నారు. పిసిసి కార్యదర్శులతో భేటీ ఆ విషయాన్ని తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications