ఏఐసిసిలో పివి ఫొటో పెట్టకపోవటం తెలుగువారికి అవమానం: గాలి

కాంగ్రెసు అంటే ఆల్ ఇండియా కరప్టెడ్ కాంగ్రెసు అని ఆయన వాఖ్యానించారు. కాగా ఇటీవల కాంగ్రెసు వారు తెలుగు దేశంలోని టిడిపి పదాలను ఉచ్చరిస్తూ వారు కామెంటు చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా గాలి ఏఐసిసిని ఆల్ ఇండియా కరప్టెడ్ కాంగ్రెసు అని సంభోదించారు.












Click it and Unblock the Notifications