ఆనం బ్రదర్సుపై జగన్ ఓదార్పులో అంబటి రాంబాబు ధ్వజం

వైఎస్ జగన్ కొత్త పెనుతుఫాను సృష్టించడానికి వస్తున్నాడని ఆయన అన్నారు. ప్రజల అభిమానం ఉన్నంతకాలం ఎవరు ఎలాంటి అవాంతరాలు సృష్టించినా ఎండైనా,వానైనా, తుఫాను వచ్చినా ముందుకు దూకుసు పోతాడని అన్నారు. తెలుగు ప్రజలకు నిజమైన హీరో వైఎస్ జగనేనని ఆయన ప్రశంసించారు.












Click it and Unblock the Notifications