మొక్కుబడిగా ఏరియల్ సర్వేలు: రోశయ్యపై చిరు విమర్శ

రైతులను, కౌలు రైతులకు పంట నష్టాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. పంట తడిసిపోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారని, ఆ పంటను జాతీయ ఆహార సంస్థ (ఎన్ఎఫ్సీ) ద్వారా ప్రభుత్వం కొనిపించాలని సూచించారు. దానిని డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు ఎగుమతి చేసి రైతులను ఆదుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications