శ్రీకృష్ణ కమిటీని ఎవరూ ప్రలోభ పెట్టరు: లగడపాటి రాజగోపాల్

పోలవరం ప్రాజెక్టుకు తప్పకుండా జాతీయ హోదా వస్తుందని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరంపై పర్యావరణ పరిరక్షణ సమితికి ఉన్న అనుమానాలన్నింటినీ ప్రభుత్వం సమాధానం ఎప్పుడో చెప్పిందన్నారు. అందుకే పర్యావరణ సమితినుండి అనుమతులు కూడా ఎప్పుడో వచ్చాయన్నారు. అయితే పోలవరానికి జాతీయహోదా రావడానికి గల కారణాలు నిధుల లేమి అని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం పోలరానికి ప్రత్యేక నిధులు కేటాయించి జాతీయ హోదాను కల్పిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications