సోనియాను విమర్శించి పెద్దవాళ్లవుతారా?: సుదర్శన్ పై రోశయ్య నిప్పులు

సోనియా త్యాగాలకు మారుపేరు అని ఆయన అన్నారు. విమర్శలు చేసే ముందు హద్దులు గుర్తుంచుకోవాలని ఆయన ఆర్ఎస్ఎస్ నేతకు సూచించారు. పొగడడం ఎలాగూ చేత కాదు, విమర్శలు చేయవద్దని ఆయన అన్నారు. రాజకీయంగా ఏమీ చేయలేకనే సోనియాపై సుదర్శన్ వ్యాఖ్యలు చేశారని డీఎస్ అన్నారు. సుదర్శన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే సోనియాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీల హత్యకు సోనియానే కుట్రపన్నారని ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications