సిఎం రోశయ్య ధర్నా అభ్యంతరకరమే: ప్రజారాజ్యం నేత చిరంజీవి

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఈ నెలాఖరును మరోసారి తాను ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుస్తానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదలాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై ఒరిస్సా రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రాజకీయ ఆటంకాలే ఉన్నాయి గానీ సాంకేతిక ఆటంకాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications