రాఖీ సావంత్ కొజ్జా అనండం వల్ల ఓ వ్యక్తి మృతి?

మృతుడు లక్ష్మణ్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో గల ప్రేమ్ నగర్ పట్టణానికి చెందినవాడు. తన కుమారుడిని రాఖీ సావంత్ కొజ్జా అని వ్యాఖ్యానించిందని సావిత్రి అహిర్వాల్ ఆరోపించింది. రాఖీ సావంత్ వ్యాఖ్యలకు ఇరుగు పొరుగు వారు తన కుమారుడిని అపహాస్యం చేశారని ఆమె చెప్పింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆహార పానీయాలు మానేశాడని, దాంతో మరణించాడని ఆమె అన్నది. అక్టోబర్ లో ప్రసాద్, అతని భార్య, కుటుంబ సభ్యులు రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications