వల్లభనేని వంశీకి, మద్దెలచెర్వు సూరికి వైరం ఎందుకు?

కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ నుంచి గానీ బాజీ ప్రసాద్ నుంచి గానీ వంశీకి ప్రాణహాని లేదని విజయవాడ పోలీసులు తమ నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ తనపై తానే దాడి చేసుకోవచ్చునని, గన్ మెన్ కోసం వంశీ అలా చేసే అవకాశం ఉందని విజయవాడ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. వంశీ భద్రతకు సంబంధించి ఏ విధమైన అందోళన అవసరం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications