కేశవరావు కావూరి వివాదం: రంగంలోకి దిగిన జైపాల్ రెడ్డి

వివాదాన్ని సాగదీయవద్దని, ఇంతటి ముగించాలని వారిద్దరికి ఆయన హితవు పలికారు. వివాదం కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన వారికి చెప్పారు. గిరిజనులను అవమానించారని కేశవరావు కావూరిపై చేసిన వ్యాఖ్యకు కావూరి సాంబశివ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నాయకులు బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నారని, వారి బతుకే అంత అని, వారు ఏనాడైనా ప్రజల్లోకి వెళ్లారా అని ఆయన అన్నారు. దీంతో వివాదం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో జైపాల్ రెడ్డి రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications