జగన్ పై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు: మొయిలీపై పాల్వాయి ఫైర్

పార్టీలో పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయ లోపానికి మా పార్టీ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలే కారణమన్నారు. ఆయన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన శ్రద్ధ పార్టీపై పెట్టి ఉంటే పార్లమెంటు సభ్యలు మధ్య ఈ స్పర్థలు వచ్చి ఉండేవి కావని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన రాష్ట్ర పార్టీపై శ్రద్ధ చూపి నేతలమధ్య సమన్వయానికి కృషి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications