వేర్పాటువాదులు తెలంగాణకు కీడే చేస్తున్నారు: లగడపాటి రాజగోపాల్

ఎస్సైల నియామకంలో తెలంగాణకు 643 పోస్టులు వస్తున్నాయని, జనాభా ప్రాతిపదికగా చూసినా ఈ నిష్పత్తి ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. నియామకంలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications