గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను అరికట్టడానికి ఆరు నెలలలోగా నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు బి. శ్రీరాములు మైనింగ్ కంపెనీల కార్యకలాపాలపై ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ముడి ఇనుము రవాణాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications