కాంబోడియాలో తొక్కిసలాట: 345 మంది దుర్మరణం

ప్రమాదం సంభవించిన సమయంలో చాలా మంది అవుట్ డోర్ రెస్టారెంట్ లో భోజనాలు చేస్తున్నారు. చాలా మంది నగరానికి తిరిగి వెళ్లేందుకు వంతెన దాటుతున్నారు. ప్రమాదానికి ప్రధాని హున్ సేన్ క్షమాపణలు చెప్పారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. పోల్ పాట్ పాలన తర్వాత గత 31 ఏళ్లలో ఇదే అతి పెద్ద ప్రమాదమని ఆయన అన్నారు. మేర్ రఫ్ విప్లవంలో 1.7 మిలియన్ల మంది మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications