ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవలేదు: రోశయ్య

హోంమంత్రి చిదంబరాన్ని కలిసి హైదరాబాద్ ఫ్రీజోన్ అంశానికి సంబంధించిన 14ఎఫ్ పై చర్చించినట్లు తెలిపారు. 14ఎఫ్ పై చిదంబరం సానుకూలంగా స్పందించారన్నారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి 18వ తారీఖున లేఖ రాశానని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనన్నారు. ఆ విషయం చర్చకు రాలేదని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి 4.30 గంటల ప్రాంతంలో హైదరాబాదుకు తిరుగు ప్రయాణమవుతారు.












Click it and Unblock the Notifications