రాజీనామా అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిన రోశయ్య

రోశయ్య రాజీనామా సమర్పించడానికి గవర్నర్ దగ్గరకు వెళ్లినప్పుడు 9మంది మంత్రులు, 7గురు శాసనసభ్యులు వెంట ఉన్నారు. రాజీనామా అనంతరం ఇంటికి వెళ్లినప్పుడు కూడా కొందరు ఆయనతోనే ఉన్నారు. అయితే ఆయనను అధిష్టానం కొంత సమయం ఆగిన తర్వాత గవర్నర్ గా పంపే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ గవర్నర్ గా పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా రోశయ్య రాజీనామా తనను బాధించినట్లు పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications