ఇప్పటికి యెడ్యూరప్పే: కొనసాగించేందుకు అధిష్టానం నిర్ణయం

కాగా యెడ్యూరప్ప న్యూఢిల్లీ వెళ్లేముందు సత్యసాయి బాబా పుట్టిన రోజు సందర్భంగా ఆయనను దర్శించుకొని వెళ్లారు. బాబా యెడ్యూరప్పను నీకు ఏ ఆటంకం కలుగదన్నట్లు ఆశీస్సులు అందించారు. ఆ తర్వాతే యెడ్యూరప్ప ఢిల్లీ వెళ్లారు. దీంతో బాబా దీవెనలు ఫలించాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుముందు రెండురోజుల ముందునుండి అధిష్టానం రమ్మన్నా వెళ్లని యెడ్యూరప్ప బాబా అశీస్సులు అందుకొని వెళ్లారు.












Click it and Unblock the Notifications