వైఎస్ జగన్ వెంట ఏ ఎమ్మెల్యే, ఎంపీ వెళ్లరు: వి హనుమంతరావు

జగన్ వెంట శాసనసభ్యులు ఉన్నారనో, పార్లమెంటు సభ్యులు ఉన్నారనో అధిష్టానం భయపడుతుందనుకోవటం ఒట్టిమాటనే అన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అని దానిని దెబ్బతీయటం ఎవరి వల్ల కాదన్నారు. ఆయన వెంట ఉన్న వారి గురించి అధిష్టాన్న లేదన్నారు. జగన్ హద్దులు దాటుతున్నారన్నారనేది సుస్పష్టమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సరైన మంత్రివర్గాన్ని ఏర్పరుచుకోవాలన్నారు.
ఆయన ఎమ్మార్ కుంభకోణంపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. తాను ముఖ్యమంత్రిని కలిసి సిబిఐ విచారణకు విజ్ఞప్తి చేస్తాన్నారు.పార్టీని వదలి ఏ ఎమ్మెల్యే, ఎంపీ వెళ్లరని చూసి చూసి నీరు లేని బావిలోకి దూకుతారా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications