ప్రభుత్వాన్ని కూల్చే నీచ ఆలోచన వైయస్ జగన్ కు లేదు: అంబటి

వైయస్సార్ ఆశయసాధన కోసం ప్రజల వద్దకు జగన్ వెళ్తారని ఆయన అన్నారు. వైయస్ జగనే తమ నాయకుడని ఆయన అన్నారు. వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామాలు చేసిన తర్వాత ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. రాజీనామాలు వైయస్సార్ కుటుంబ సభ్యులు తీసుకున్న కఠోర నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఒంటరి వాడు కాడని, వైయస్ జగన్ ను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications