వైయస్ జగన్ పై కాంగ్రెసులో కొంత మంది కుట్ర చేశారు: రోజా

వైయస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాంగ్రెసును గెలిపించాలనే తపనతో వైయస్సార్ పాదయాత్ర చేశారని, రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి వైయస్సార్ కృషే కారణమని, అటువంటి వైయస్సార్ కుటుంబ సభ్యులను మనస్తాపానికి గురి చేశారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications