వైయస్ జగన్, విజయలక్ష్మి పదవులకు, పార్టీకి రాజీనామా

రాజీనామా చేయడానికే విజయలక్ష్మి హైదరాబాదు వచ్చినట్లు భావిస్తున్నారు. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై జగన్ ఆ బహిరంగ లేఖ రాశారు. తమ కుటుంబంలో చిచ్చు పెట్టినందుకు కలత చెంది వారిద్దరు రాజీనామాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ పెట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు చెక్ పెట్టేందుకే చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారని కూడా ఆయన భావిస్తున్నారు. తనను ఈ రకంగా ఒంటరి చేయడానికి, తనను వేధించడానికి పూనుకుందని వైయస్ జగన్ మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications