39 మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీమ్ ఇదే

జిల్లాల వారీగా మంత్రుల వివరాలు....మెదక్-సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, హైదరాబాద్-ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్, శంకర్రావు, మహబూబ్‌నగర్- జూపల్లి కృష్ణారావు, డి.కె.అరుణ, నల్గొండ- జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి- సబితా ఇంద్రారెడ్డి, ఖమ్మం- రాంరెడ్డి వెంకటరెడ్డి, గుంటూరు- కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కాసు వెంకటకృష్ణారెడ్డి, వరంగల్- బసవరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, నిజామాబాద్-సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్- డి.శ్రీధర్‌బాబు, అనంతపురం- రఘువీరారెడ్డి, శైలజానాథ్, నెల్లూరు-ఆనం రామనారాయణరెడ్డి, కృష్ణా- కె.పార్థసారధి, విశాఖ- పసుపులేటి బాలరాజు, ప్రకాశం- మానుగుంట మహీధర్‌రెడ్డి, పశ్చిమగోదావరి - పితాని సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, శ్రీకాకుళం- ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కడప- వై.ఎస్. వివేకానందరెడ్డి, డి.ఎల్. రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, తూర్పుగోదావరి- పి. విశ్వరూప్, తోటనిర్సింహ, కర్నూలు- టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, చిత్తూరు - గల్లా అరుణకుమారి, విజయనగరం - బొత్స సత్యనారాయణ, క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో 11 మంది కొత్తవారికి చోటు దక్కింది. 5 మంది తాజా మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు.












Click it and Unblock the Notifications