చిరంజీవికి దూరమైన భామా నాగిరెడ్డి: వైయస్ జగన్ వర్గంతో భేటీ

గతంలో పావురాలగుట్ట వద్ద జరిగిన దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన పులివెందుల వెళ్లారు. అక్కడ జగన్ ను ఆయన కలిశారు. ఈ భేటీకి పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం హాజరయ్యారు.












Click it and Unblock the Notifications