అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిది: జెసి దివాకర్ రెడ్డి

మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై రాద్దాంతం చేయటం తగదని మంత్రి శంకరరావు అన్నారు. తెలంగాణ మంత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ప్రాధాన్యంలేని శాఖలను కేటాయించారన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి విషయం తనకు తెలియదన్నారు. ఇస్తే మంచిదే అని అన్నారు. అయితే కేవలం తమ అసంతృప్తి మాత్రమే తెలియజేస్తున్నందున ఇది ప్రభుత్వానికి ఎలాంటి చేటు చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications