డిసెంబర్ 21వ తేదీన వైయస్ జగన్ కొత్త రాజకీయ పార్టీ?

గురువారం ఉదయం వైయస్ జగన్ ను సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి కలిశారు. వైయస్ జగన్ శిబిరం సమావేశం హైదరాబాదులో ప్రారంభమైంది. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తలెత్తిన అసంతృప్తిని వాడుకునేందుకు వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications